భక్తి పత్రిక జూలై 2019

Availability : In Stock

తెలంగాణ గడ్డపై దాదాపు నెలరోజుల పాటు భక్తిశ్రద్ధలతో జులై 4వ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే భోనాలు ప్రారంభమయ్యాయి... అమ్మ బైలెల్లినాదో అంటూ సాగే ఆడపడుచుల బోనాల సమర్పణోత్సవం, వీధివీధికి భక్తి తోరణం కడుతుంది. ఒక బోనాలకు కాపాలాగా నడిచే పోతరాజుల విన్యాసాలు ఈ బోనాల ఉత్సవాలకు ఎంతో శోభనిస్తాయి. దేశాన్ని తాత్త్విక చైతన్యంతో ఉత్తేజపరిచిన స్వామి వివేకానందుని వర్థంతి ఈ నెలలోనే రానుంది.

ఇక గురుపూర్ణిమ రోజు మన గురుపరంపరను సంస్మరిస్తూ వారికి అంజలి ఘటించడం మన సంస్కారం. గురుపూర్ణిమ రోజు మహనీయులు, మాన్యులైన పీఠాధిపతులు ప్రారంభించే చాతుర్మాస్య దీక్షలు ప్రశాంతంగా సాగాలని కోరుకుందాం.
₨ 51.00
Not Rated Yet