Email

Bhakthi Patrika July16

Availability : In Stock

సనాతన సంప్రదాయాలను, ఆధ్యాత్మిక ప్రభోదాలను భక్తజనావళి అందరికీ అర్ధమయ్యేలా ప్రచురితమవుతున్న భక్తిమాసపత్రిక విజయవంతంగా తొలిఏడాది పూర్తిచేసుకుంది.

ఇక ఈనెల 19న వచ్చే గురుపూర్ణిమ ఎంతో విశిష్టత సంతరించుకుంది. శిష్యుల అజ్ఞానాంధకారాలు తొలగించేందుకు ఇలలో వెలిసిన దైవరూపం గురువు..అందుకే ఆ గురువు ఆశీర్వాదాలు అందరికీ కావాలి.

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం, గోల్కొండ జగదాబిక బోనాలు, ఉజ్జయిన మహంకాళి బోనాలు ఈనెల భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాలను నింపనున్నాయి.

అంతేకాదు గోదావరి అంత్య పుష్కరాలు ఈనెల 31న మొదలై పన్నెండు రోజులపాటు పుణ్యప్రదంగా సాగనున్నాయి.
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

-జూలై 10వచ్చేగోల్కొండజగదంబికబోనాలు, వాటివిశిష్టత, అమ్మకునైవేద్యాలుపెట్టేవిధానం, పోతురాజులవీరంగాల, రంగంవిశేషాలుఉన్నాయి.

-పూరిజగన్నాథరథయాత్రనుపురస్కరించుకుని...చక్రధారి...బహువేషధారీపేరుతోప్రచురితమైనప్రత్యేకవ్యాసంచదవితీరాల్సిందే.

-గురుపూర్ణిమవిశేషాన్నితెలియజేసే 'జ్ఞానజ్యోతి', గురుశబ్దానికిగౌరవాన్నితెచ్చినమహానుభావులవివరాలతోకూడిన 'జాతిదివ్వెలు', ఆదిదేవుడుదత్తాత్రేయుడులాంటివ్యాసాలుగురువులపారమార్థికశక్తులనువిశదీకరిస్తాయి.

-ఆగష్టు 12వచ్చేకృష్ణాపుష్కరాలనుపురస్కరించుకునిదానివిశిష్టతనుచాటేప్రత్యేకకథనం 'కృష్ణవేణి! తెలుగింటివిరిబోణి'.

-శిరిడీసాయిదివ్యతత్వాన్ని, సాయినామంఘనతను , సాయిఆరతిగీతాలకుసంబంధించినప్రత్యేకవ్యాసాలూఇందులోఉన్నాయి.

-ఈనెలప్రత్యేకఅనుబంధం- పూజయామిప్రభో!. ఆదివారంసూర్యభగవానుడు, సోమవారంసదాశివుడు, మంగళవారంఆంజనేయుడుబుధవారంసుబ్రహ్మణ్యస్వామి, గురువారంసాయిబాబా, శుక్రవారంశ్రీమహాలక్ష్మి, శనివారంశ్రీవేంకటేశ్వరుడు...ఇలాప్రతిరోజూనిత్యపూజావిధులకుసంబంధించినవిధివిధానాలు  చిన్నపుస్తకంలోఉన్నాయి.

-వీటితోపాటుధర్మసందేహాలు, మాసఫలం, పుస్తకసమీక్షలుకూడాఉన్నాయి

Reviews

There are yet no reviews for this product.