Email

Bhakthi Patrika Sep16

Availability : In Stock

''సర్వవిఘ్నహరం సర్వవిఘ్న వివర్జితం
సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం"

సెప్టెంబరు నెలలో వచ్చే వినాయక చవితి అందరికీ పెద్ద పండగ. తొమ్మిదిరోజులపాటు పార్వతీపుత్రుడు పూజలందుకుంటాడు.

సర్వవిఘ్నహరునిగా, సర్వసిద్ధి ప్రదాతగా భక్తుల హృదయాల్లో కొలువైన గణేశుడి విశిష్టతను వివరించే వ్యాసాలు పాఠకులను ఎంతగానో అలరించనున్నాయి.

పెద్దలను స్మరించుకుంటూ దానధర్మాలు చేసుకునే మహాలయ పక్షాలు, బతుకమ్మ పండగ కూడా ఈనెలలోనే ప్రారంభమవుతున్నాయి.

ఇక ఎందుకు ఆలస్యం... ఈ నెల 'భక్తి' పత్రికను పొందేందుకు క్లిక్‌ చేయండి...
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

-వినాయకచవితిలోనివైజ్ఞానికఅంశాలనురసవత్తరంగావివరిస్తుంది 'ఖగోళఖేలగణేశలీల'.

-'అంకెల్లోవినాయకుడు' వ్యాసంలోగణేశ్తత్వాన్నిసంఖ్యాశాస్త్రంఎలానిరూపించిందోవివరణఉంది. గణనాథుడిపేరుకూడా  మనకుఎలాంటివ్యక్తిత్వవికాససూత్రాలనుచెబుతుందోసోదాహరణగావివరించారు.

-నన్నయనుంచికరుణశ్రీజంధ్యాలపాపయ్యశాస్త్రివరకుతెలుగుకవులంతావినాయకుణ్నికీర్తించినవిధానం 'కవింకవీనాం' వ్యాసంలోచూడొచ్చు.

-గణపతిఅనేపదంలోనిఒక్కోఅక్షరానికిగలవిశిష్టత 'గణపతి' రచనవివరిస్తుంది.

- వినాయకచవితినాడు  21 ఔషధీయుక్తమైనపవిత్రపత్రాలతోగణపతినిఆరాధిస్తారు. మాచీపత్రంనుంచిఅర్కపత్రందాకామొత్తం 21 పత్రాలవివరణ 'పత్రిపరమార్ధం'లోచూడొచ్చు.

-కన్నడ, తెలుగునేలపైకొలువైనవినాయకక్షేత్రాలవివరణఆద్యంతంఆకట్టుకుంటుంది.

-ఉండ్రాళ్లతద్దె, ఓణం , బతుకమ్మపండుగలవిశిష్టతలతోపాటుశ్రీనారాయణగురుమాతామృతానందమయిసద్గురుజగ్గీవాసుదేవ్లాంటివారివ్యక్తిత్వాలనుదర్శించేవ్యాసాలున్నాయిఇందులో.

-విఘ్నేశ్వరతత్వాన్ని, ప్రాశస్త్యాన్నివివరించేపలువ్యాసాలతోకూడిన 'వినాయకవ్రతకల్పం' అనుబంధంపత్రికకుఅదనపుఆకర్షణ..

Reviews

There are yet no reviews for this product.