Bhakthi Patrika July16

Availability : In Stock

సనాతన సంప్రదాయాలను, ఆధ్యాత్మిక ప్రభోదాలను భక్తజనావళి అందరికీ అర్ధమయ్యేలా ప్రచురితమవుతున్న భక్తిమాసపత్రిక విజయవంతంగా తొలిఏడాది పూర్తిచేసుకుంది.

ఇక ఈనెల 19న వచ్చే గురుపూర్ణిమ ఎంతో విశిష్టత సంతరించుకుంది. శిష్యుల అజ్ఞానాంధకారాలు తొలగించేందుకు ఇలలో వెలిసిన దైవరూపం గురువు..అందుకే ఆ గురువు ఆశీర్వాదాలు అందరికీ కావాలి.

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం, గోల్కొండ జగదాబిక బోనాలు, ఉజ్జయిన మహంకాళి బోనాలు ఈనెల భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాలను నింపనున్నాయి.

అంతేకాదు గోదావరి అంత్య పుష్కరాలు ఈనెల 31న మొదలై పన్నెండు రోజులపాటు పుణ్యప్రదంగా సాగనున్నాయి.
₨ 51.00
Not Rated Yet