భక్తి పత్రిక మార్చి 2017

Availability : In Stock

ఈ తెలుగు సంవత్సరం షడ్రుచుల సమాహారంగా సాగాలని (మార్చి 29) అందిరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం... నమ్మినవారిన ఆపదలో ఆదుకునే దేవుడిగా లోకప్రసిద్ధుడైన నరసింహస్వామికి పురణాల్లో విశిష్ట స్థానం... దేశవ్యాప్తంగా అందులో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆ స్వామి ఆలయాల్లో ఆ దేవుని కల్యాణాలు వైభవోపేతంగా జరుగుతాయి. ఈ సంచికలో పంచ నారసింహ క్షేత్రాలను, నవ నారసింహుల ప్రసక్తిని సచిత్రంగా పొందుపర్చి మీ కోసం అందిస్తున్నాం.

మార్చి 4న మంత్రాలయ రాఘవేంద్రుల జయంత్యోత్సవాలను భక్తి ప్రపత్తులతో జరుపుకుందాం... మార్చి 12న దేశమంతా జరుపుకునే రంగుల పండుగ హోలీ అందరిలో నూతన ఉత్సాహం నింపాలని కోరుకుందాం...
₨ 51.00
Not Rated Yet